🌼 శ్రీ సదానందయోగి వారి దివ్య ఆశీస్సులతో
🌼 బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య స్పూర్తితో
🌼 మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో
🌼 బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య స్పూర్తితో
🌼 మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో
✨ "ఆనంద యోగం" ✨
(సమృద్ధివంతమైన జీవన విధానం) 😊
📚 9 రోజుల ఉచిత రెసిడెన్షియల్ వర్క్‌షాప్ – లెవల్ 1
📍 వేదిక:
శ్రీ రామకృష్ణ తపోవనం,
పొన్నపల్లి (చెరుకుపల్లి దగ్గర),
బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్
పొన్నపల్లి (చెరుకుపల్లి దగ్గర),
బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్
🗓️ తేదీలు:
06 జూన్ 2026 (శనివారం) నుండి
14 జూన్ 2026 (ఆదివారం) వరకు
⏰ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 03 జూన్ 2026
14 జూన్ 2026 (ఆదివారం) వరకు
⏰ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 03 జూన్ 2026
🔶 ముఖ్య ఉద్దేశ్యం:
"నేను మారాలి, ఆధ్యాత్మికంగా మరియు ప్రాపంచికంగా ఎదగాలి" అనే తపన ఉన్నవారికి మాత్రమే ఈ వర్క్‌షాప్ ఉద్దేశించబడింది.
"నేను మారాలి, ఆధ్యాత్మికంగా మరియు ప్రాపంచికంగా ఎదగాలి" అనే తపన ఉన్నవారికి మాత్రమే ఈ వర్క్‌షాప్ ఉద్దేశించబడింది.
⚠️ గమనిక:
తపన లేని వారు దయచేసి అప్లై చేయవద్దు. ఆస్ట్రల్ మాస్టర్స్ ఎంపిక చేసిన వారికే ప్రవేశం ఇవ్వబడుతుంది.
తపన లేని వారు దయచేసి అప్లై చేయవద్దు. ఆస్ట్రల్ మాస్టర్స్ ఎంపిక చేసిన వారికే ప్రవేశం ఇవ్వబడుతుంది.
🔷 షరతులు:
- మొదటి 100 మందికి మాత్రమే అవకాశం
- వయస్సు: 18 నుండి 55 సంవత్సరాలు
- 9 రోజులు తప్పనిసరిగా వర్క్‌షాప్‌లో పాల్గొనాలి
- సెల్ ఫోన్ వినియోగం అనుమతి లేదు
- ప్రతి రోజు కనీసం 3 గంటలు ధ్యానం చేయాలి
📌 లెవెల్స్ వివరాలు:
- మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి
- లెవల్ 1 పూర్తి చేసినవారికే లెవల్ 2 అవకాశం
- 3 లెవెల్స్ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది
✨ మీరు పొందే జ్ఞానం:
- ప్రాక్టికల్స్‌తో మీరు ఇప్పటివరకు వినని అనుభవాత్మక జ్ఞానం
- టెలిపతి, థర్డ్ ఐ, కుండలిని వంటి ఎన్నో అంశాలపై అవగాహన.
📍 మరిన్ని వివరాలకు & రిజిస్ట్రేషన్ కొరకు: